Golden Temple: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం..! 18 d ago
పంజాబ్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై కాల్పులకు దుండగుడు యత్నించాడు. సుఖ్‌బీర్‌సింగ్ అనుచరులు అడ్డుకోవటంతో భవనం గోడవైపు బుల్లెట్లు దూసుకేళాయ. సుఖ్‌బీర్‌సింగ్‌కు తృటిలో ముప్పు తప్పింది. నిందితుడు నారాయణ్‌సింగ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.